ఆదిలాబాద్ జిలాలోని నేషనల్ హెల్త్ మిషన్లో (NHM) 95 పోస్టులు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్.ఎమ్) ఆదిలాబాద్ జిలాలోని -ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్& ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీచేస్తారు. 

ఆదిలాబాద్లోని అర్బన్ లోకల్ బాడీస్ (బెల్లంపల్లి, టైంసా, మందమర్రి, మంచిర్యాల, ఆది లాబాద్, కాగజ్నగర్, నిర్మల్)లలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు

మెడికల్ ఆఫీసర్-12 పోస్టులు 

అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. బోర్డు ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో సభ్యత్వం కలిగి ఉండాలి.

పే స్కేల్ రూ, 33,000/- 

అప్లికేషన్ఫీజ: రూ. 300/

స్టాఫ్ నర్స్-24 పోస్టులు 

అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి జీఎన్ఎమ్/బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీ త. బోర్డు ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకోవాలి.

పే స్కేల్ రూ. 14.100/

ఫార్మసిస్ట్-12 పోస్టులు అర్హత ఇంటర్మీడియెట్తో పాటు ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణత, 

పే స్కేల్ రూ. 10,000/

ల్యాబ్ టెక్నీషియన్-12 పోస్టులు 

అర్హత: ఇంటర్మీడియెట్తో పాటు డీఎమ్ఎల్టీ/బీఎస్సీ (ఎల్టీ)లో ఉత్తీర్ణత. పారా మెడికల్ బోర్డ్లో రిజిస్టర్ చేసుకోవాలి

పే స్కేల్ రూ. 8,000/

అకౌంటెంట్-12 పోస్టులు 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాంలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి

పే స్కేల్ రూ. 10,000/

ఆగ్జిలరీ నర్స్ మిడ్వైఫరీ (ఏఎన్ఎమ్)-28 పోస్టులు 

అర్హత పదోతరగతితోపాటు 18 నెలల మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్ డబ్ల్యూ) సర్టిఫికెట్ను కలిగి ఉండాలి. రెండేండ్ల ఇంటర్మీడియెట్ వొకేషనల్ ఎంపీహెచ్డబ్ల్యూలో ఉత్తీర్ణత

పే స్కేల్ రూ. 10,000/

వయస్సు 2015 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్మెన్ మూడేండ్లు, పీహె చ్సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు ఆఫ్లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి. 

Dist Medical & Health Officer, Adilabad, Adilabad Dist, Telangana

చివరితేదీ: మే 18 (సాయంత్రం 5 గంటలకు)

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment