కరైకూడిలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ ఎలక్రోకెమికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
ప్రాజెక్టు అసిస్టెంట్ - 7 ఖాళీలు
జీతం: నెలకు రూ. 14,000/
అర్హులు: కనీసం 50 శాతం మార్కులతో ఎమ్మెస్సీకెమిస్టీఆర్గానిక్ కెమిస్టీలేదా ఫిజిక్స్ లేదా మెటీరియల్ సైన్స్/మెరైన్ బయాలజీ, ఎంటెక్ నానోసైన్స్ & టెక్నాలజీ ఉత్తీర్ణత.
జూనియర్ రిసెర్చ్ ఫెలో - 1
జీతం: నెలకు రూ. 25,000/
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీలో కెమిస్టీ లేదా అప్లయిడ్ కెమిస్టీ, నానోటెక్నాలజీ, మెటీరియల్ సైన్స్ల్లో ఉత్తీర్ణత.
వయస్సు: పై రెండు పోస్టులకు 28 ఏండ్లు మించరాదు
దరఖాస్తు వెబ్ సైట్లో లభిస్తుంది.
ఎంపిక వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా,
ఏప్రిల్ 29న ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
No comments:
Post a Comment