విజయా బ్యాంక్‌లో 330 ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టులు

విజయా బ్యాంక్ 330 ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: కనీసం 60% మార్కులతో ఏదైనా డిగ్రీతో పాటు ఎంబీఏ/ పీజీడీబీఎం/ పీజీడీ ఎం/పీజీబీఎం/పీజీడీబీఏ/ పీజీ (ఫైనాన్స్/ కామర్స్/సైన్స్/ఎకనామిక్స్/లా) ఉత్తీర్ణత లేదా చార్టర్డ్ అకౌంటెంట్ లేదా ఐసీడబ్ల్యూఏ లేదా కంపెనీ సెక్రటరీ ఉత్తీర్ణత.

వయసు: 2018, ఆగస్టు 1 నాటికి 21-30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు.

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.

చివరితేదీ: సెప్టెంబర్ 27, 2018.

వెబ్‌సైట్: www.vijayabank.com


గమనిక: ఎంపికైన అభ్యర్థులు బ్యాంక్ నిర్వ హించే మూడు నెలల కోర్సు చదవాల్సి ఉం టుంది. ఈ సమయంలో నెలకు రూ.15 వేల స్టైపెండ్ చెల్లిస్తారు. కోర్స్ పూర్తయిన తర్వాత వారికి ఎగ్జిట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో నిర్దిష్ట మార్కులు సాధించిన వారికి మాత్రమే ప్రొబేషనరీ అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగావ కాశం కల్పిస్తారు.

No comments:

Post a Comment