ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ (IBPS) 7,275 క్లరికల్‌ కేడర్‌ పోస్టుల

మొత్తం ఖాళీలు: 7275

అర్హత: ఏదైనా డిగ్రీ

వయసు: 20 - 28 ఏళ్లు (సెప్టెంబరు 1, 2018 నాటికి, అంటే సెప్టెంబరు 2 1990 - సెప్టెంబరు 1, 1998 మధ్య జన్మించి ఉండాలి). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ / తదితరులకు ప్రభుత్వ నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీలు: 167
బ్యాంకుల వారీగా ఖాళీలు: 
అలహాబాద్‌ బ్యాంకు - 15,
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా - 16,
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - 09,
కార్పొరేషన్‌ బ్యాంక్‌ - 10,
ఇండియన్‌ బ్యాంక్‌ - 52,
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ - 10,
యూకో బ్యాంక్‌ - 8,
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - 39,
విజయా బ్యాంక్‌ - 8.

తెలంగాణలో ఖాళీలు: 162
బ్యాంకుల వారీగా ఖాళీలు: 
అలహాబాద్‌ బ్యాంకు - 20,
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా - 13,
బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా - 6,
కెనరా బ్యాంక్‌ - 60,
కార్పొరేషన్‌ బ్యాంక్‌-7,
ఇండియన్‌ బ్యాంక్‌ - 15,
ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ - 5,
యూకో బ్యాంక్‌ - 8,
యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-20,
విజయా బ్యాంక్‌ - 8.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ రిజిస్ర్ట్టేషన్‌, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: సెప్టెంబరు 18, 2018.

ఆన్‌లైన్‌ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేది: అక్టోబరు 10, 2018.

ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: నవంబరు, 2018.

ప్రీ-ఎగ్జామ్‌ ట్రైనింగ్‌ పరీక్ష తేది: నవంబరు 26-డిసెంబరు 1, 2018.

ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌) కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: నవంబరు, 2018.

ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌) తేదీ: 2018 డిసెంబరు 8, 9, 15, 16 తేదీల్లో.

తెలుగు రాష్ర్టాల్లో పరీక్ష కేంద్రాలు: 
చీరాల,
చిత్తూరు,
ఏలూరు,
గుంటూరు,
కడప,
కాకినాడ,
కర్నూలు,
నెల్లూరు,
ఒంగోలు,
రాజమండ్రి,
శ్రీకాకుళం,
తిరుపతి,
విజయవాడ,
విశాఖపట్నం,
విజయనగరం,
హైదరాబాద్‌,
కరీంనగర్‌,
ఖమ్మం,
వరంగల్‌.

ప్రిలిమినరీ పరీక్ష (ఆన్‌లైన్‌) ఫలితాలు: డిసెంబరు 2 018/ జనవరి 2019.

మెయిన్‌ ఎగ్జామ్‌ కాల్‌లెటర్‌ డౌన్‌లోడ్‌: జనవరి, 2019.

మెయిన్‌ ఎగ్జామ్‌ (ఆన్‌లైన్‌) తేదీ: జనవరి 20, 2019.

ప్రొవిజినల్‌ అలాట్‌మెంట్‌: ఏప్రిల్‌, 2019.

PDF Link : https://www.ibps.in/wp-content/uploads/Detailed_Advt_CRP_Clerks_8_1.pdf

వెబ్‌సైట్‌: https://ibps.in

No comments:

Post a Comment