1526 : మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీంలోడీని బాబరు ఓడించాడు. 
1792 : ఆస్ట్రియా, ప్రష్యా, సార్టీనియాపై ఫ్రాన్స్ యుద్ధం ప్రకటించింది. 
1841 : మొదటిసారి మొబైల్ హోంను లండన్, సైప్రస్ల మధ్య ప్రయాణానికి ఉపయోగించారు. 
1879 : శాన్ఫ్రాన్సిస్కో బార్ అసోసియేషన్ ఏర్పడింది. 
1889 : జర్మనీని 12 సంవత్సరాల పాటు పాలించిన అడాల్ఫ్ హిట్లర్ జననం. 
1920 : 7వ ఒలింపిక్ క్రీడలు బెల్జియంలో ప్రారంభమయ్యాయి. 
1940 : ఫిలడెల్ఫియాలో ఎలక్షాన్ మైక్రోస్కోప్ ప్రదర్శన నిర్వహించారు. 
1941 : 100 యుద్ధ విమానాలతో జర్మన్ ఏథెన్స్ పై దాడి చేసింది. 
1986 : యూఎస్ నేవాడలో అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది.


No comments:
Post a Comment