కమర్షియల్ పైలట్ లైసెన్స్(IGRUA) కోర్సులో ప్రవేశాలకు దర ఖాస్తులు కోరుతోంది

మినిస్త్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కు చెందిన ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ, రాయ్బరేలి కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్)' కోర్సులో ప్రవేశాలకు దర ఖాస్తులు కోరుతోంది.

సీట్ల సంఖ్య: 150 

వ్యవధి: 18 నెలలు 

అర్హత: 55 శాతం మార్కులతో మ్యాడ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత. 

వయసు: 17 ఏళ్ల నిండి ఉండాలి. 

ఆన్లైన్ రిజిస్టేషన్ కు చివరి తేది: మే 8

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment