ఇండియా పోస్టల్ డివిజన్లలో 374ఉద్యోగాలు

మధ్యప్రదేశ్లోని భోపాల్ సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న వివిధ పోస్టల్ డివిజన్లలో ఖాళీగా ఉన్న డైరెక్ట్రిక్రూట్మెంట్ పోస్టుమ్యాన్, మెయిల్గార్డ్ పోస్టుల భర్తీకి అర్జు లైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్ట్ మ్యాన్/మెయిల్గార్డ్ -387 పోస్టులు (జనరల్-184. ఎస్సీ-81, ఎస్టీ117, ఓబీసీ-5)

మెయిల్గార్డ్-7 పోస్టులు (జనరల్-2, ఎస్సీ-2, ఎస్టీ-2, ఓబీసీ-1) 

అర్హతలు: 
పోస్ట్ మ్యాన్/మెయిల్గార్డ్-గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతి/మెట్రిక్యు లేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

వయస్సు:2018 మే 5 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.ఎస్సీ, ఎస్టీ లకు, ఓబీసీ, పీహెచ్సీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

పే స్కేల్: రూ. 5,200-20,2004 గ్రేడ్ పేరూ. 2000

అప్లికేషన్ఫీజ:రూ. 400/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. ఎంపిక రాత పరీక్ష ద్వారా

ఆబ్జెక్టివ్రాత పరీక్షకు కేటాయించిన సమయం-120 నిమిషాలు (2 గంటలు)

రాత పరీక్షలో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ రీజినల్ లాంగ్వేజ్ అంశాల నుంచి మొత్తం 100 మార్కులకు ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగం నుంచి కనీస అర్హత మార్కులు సాధించాలి.

దరఖాస్తు ఆన్లైన్ ద్వారా- దరఖాస్తులను పంపించడానికి చివరితేదీ: మే 5

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment