విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటె కర్ (స్పా) కింది కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
కోర్సులు: పీహెచ్డీ ప్రోగ్రామ్స్ (ఫుల్టైం అండ్ పార్ట్ టైం).
విభాగం: ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్
మాస్టర్స్ ప్రోగ్రామ్స్ ఆర్కిటెక్టర్ (సస్టెయినబుల్ ఆర్కి టెక్టర్),
ప్లానింగ్ (ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ మేనేజ్ మెంట్,
అర్బన్ అండ్ రీజనల్ ప్లానింగ్).
కోర్సు వ్యవధి: రెండేళ్ల
అర్హత సంబంధిత విభాగంలో డిగ్రీతోపాటు గేట్/ పీజీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
డిగ్రీ ప్రోగ్రామ్స్ ఆర్కిటెక్చర్, ప్లానింగ్.
అర్హత: జేఈఈ (మెయిన్స్) - 2016 లో అర్హత సాధించాలి.
దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు
చివరి తేది: 10 మే
No comments:
Post a Comment