టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్) ఖాళీగా ఉన్న లేబర్, హెవీ డ్యూటీ డ్రైవర్, ఆటోక్యాడ్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన కువైట్ ప్రాజెక్ట్ కోసం రెండేండ్ల కాలపరిమితికి కంప్యూటరైజ్డ్ ఇండియన్ పాస్‌పోర్ట్ కలిగిన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది
వివరాలు:ఇది మినిస్టి ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరి ధిలో పనిచేస్తున్న సంస్థ
లేబర్-50 పోస్టులు
అర్హత: ప్రాథమిక విద్య పూర్తిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో ఐదేండ్ల అనుభవం ఉండాలి
హెవీ డ్యూటీ డ్రైవర్-11 పోస్టులు
అర్హత: పదోతరగతి తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. డ్రైవింగ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
ఆటోక్యాడ్ ఆపరేటర్-2 పోస్టులు
అర్హత ఆటోక్యాడ్ డిప్లొమాలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండేండ్ల అను భవం ఉండాలి.
వయస్సు; 21 నుంచి 50 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు; ఆఫ్‌లైన్ ద్వారా
The Group General Manager (HRD), Telecommunications Consultants India Ltd., TCIL Bhawan, Greater Kailash–I, New Delhi-1100.48
చివరితేదీ: ఏప్రిల్ 28
No comments:
Post a Comment