యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్ - జులై 2016) పరీక్ష నిర్వహణకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రా షన్ చేసుండాలి.
చివరి సంవత్సరం కోర్చు చదువు తున్నవారు కూడా అర్హులు.
దరఖాస్తు ఆన్లైన్లో.
చివరి తేది 12 మే
పరీక్ష తేది: 10 జులై
No comments:
Post a Comment