ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది


సదరన్ రిజీయన్ (చెన్నై)లోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) హెచ్ ఆర్ డిపార్ట్ మెంట్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్స్ (హెచ్ఆర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యరుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
ఎయిర్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వంలోని పౌర విమానయాన శాఖ ఆధ్వర్యలో నడిచే సంస్థ. 

పోస్టు పేరు: అసిస్టెంట్స్ (హెచ్ఆర్) 

మొత్తం పోస్టులసంఖ్య: 29 (జనరల్-15, ఓబీసీ-5, ఎస్సీ-2, ఎస్టీ-7) 

విబాగం:హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సదరన్ రీజియన్ పరిధిలోని తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పాండుచ్చేరీ, లక్షదీవుల్లో పనిచేయాలి.

అర్హతలు: గుర్తియపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్లో పరిజ్ఞానం ఉండాలి. టైపింగ్స్పీడ్లోనిమిషానికి 40 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి. 

వయస్సు : 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్: రూ. 13.400-30,500/

అప్లికేషన్ఫీజ: రూ.100/- ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చెన్నైపేరుమీద డిమాండ్ డ్రాఫ్ట్ (డీడీ) తీయాలి.

ఎస్సీ, ఎస్టీ, ఎక్స్సర్వీస్మెన్, మైనారిటీలు, పీహెచ్.సీ, మహిళా అభ్యర్థులకు ఎటు వంటి ఫీజు లేదు.

ఎంపికవిధానం:
రాత పరీక్ష టైపింగ్ టెస్ట్ ద్వారా + రాత పరీక్ష ఇంగ్లిష్/హిందీ భాషల్లో ఉంటుంది. 

పరీక్షకేంద్రాలు: హైదరాబాద్, చెన్నై త్రివేండ్రం, అగట్టి. 

దరఖాస్తు ఆన్లైన్  ద్వారా, 

చిరునామా; ది రీజినల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సదరన్ రీజియన్ చెన్నై-800027

చివరితేదీ: ఏప్రిల్ 29

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment