మినిస్త్రీ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఫార్మా స్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(నైపర్) మాస్టర్ డిగ్రీ, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
క్యాంపస్లు: హైదరాబాద్, అహ్మదాబాద్, గౌహతి, హజీపూర్, కోల్కతా, రాయ్బరేలి, ఎస్.ఎ.ఎస్. నగర్ (మొహాలి).
ప్రోగ్రామ్లు: ఎం.ఎస్. (ఫార్క్); మెడిసినల్ కెమిస్త్రీ, నేచురల్ ప్రొడక్స్, ట్రెడిషనల్ మెడిసిన్, ఫార్మాస్యూటికల్ ఎనాలసిస్, ఫార్మాకాలజీ అండ్ టాక్సికాలజీ, రెగ్యులేటరీ టాక్సి కాలజీ, ఫార్మాస్యూటిక్స్, బయోటెక్నాలజీ, ఫార్మకోఇన్ఫర్మేటిక్స్, మెడికల్ డివైసెస్.
ఎం.ఫార్మ్ ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ఫార్మలేషన్స్), ఫార్మసీ ప్రాక్టీస్, క్లినికల్ రీసెర్చ్.
ఎం.టెక్.(ఫార్క్); ఫార్మాస్యూటికల్ టెక్నాలజీ (ప్రాసెస్ కెమిస్త్రీ), ఫార్మాస్యూటి కల్ టెక్నాలజీ (బయోటెక్నాలజీ).
ఎంబీఏ(ఫార్మ్) 4 ఫార్మాస్యూటికల్ మేనేజ్మెంట్ 4.
పీహెచ్డీ:అర్హతలు, ఎంపిక విధానం తదితర పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు.
ఆన్లైన్ రిజిస్టేషన్: ఏప్రిల్ 25 - మే 13
రాత పరీక్ష తేది: జూన్ 12
No comments:
Post a Comment