రంగారెడ్డి జిల్లాలోని వివిధ కంటివెలుగు క్యాంపుల్లో పని చేయడానికి, కాంట్రాక్టు పద్దతిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల భర్తీకి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టు: డేటా ఎంట్రీ ఆపరేటర్
ఖాళీలు: 30
కాంట్రాక్టు కాల వ్యవధి: 6 నెలలు.
వేతనం: నెలకు రూ. 15,000.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్లో ప్రావీణ్యం ఉండాలి.
ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 18
వేదిక: జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, పీవీఎన్ ఆర్ ఎక్స్ప్రె స్ వే పిల్లార్ నెం. 294 దగ్గర, మణికంఠ కాలనీ, శివరాంపల్లి గ్రామం, రాజేంద్రనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా,
Home
డిగ్రీ జాబ్స్
నోటిఫికేషన్స్
రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వాక్ ఇన్ ఇంటర్వ్యూ - 30 డేటా ఎంట్రీ ఆపరేటర్లు
రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ వాక్ ఇన్ ఇంటర్వ్యూ - 30 డేటా ఎంట్రీ ఆపరేటర్లు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment