జూనియర్ ఇంజినీర్లు
సంస్థ: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ఫోర్ట్ కార్పొరేషన్ (ఎనసీఆర్టీసీ), నోయిడా.పోస్టులు: జూనియర్ ఇంజినీర్, సర్వేయర్.
ఖాళీలు: 52
అర్హత: సంబంధిత ట్రేడులు/బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, అనుభవం.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్ లైన్
తేది: 30.08. 2018
వెబ్ సైట్ : http://ncrtc.in/jobs.php
No comments:
Post a Comment