నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంట్రప్రైజెస్(ఎన్ఐఎంఎస్ఎంఈ)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
కింది పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
ఫ్యాకల్టీమెంబర్- 5ఖాళీలు
పేస్కేల్:రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పేరూ. 8,600/
అసోసియేట్ ఫ్యాకమెంబర్ -3 ఖాళీలు
పేస్కేల్;రూ. 15,800 - 39,100 + గ్రేడ్ పేరూ. 5,400/
చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 1ఖాళీ,
పేస్కేల్:రూ. 15,800 - 39,100 + గ్రేడ్ పే రూ. 7,800/
అకౌంట్స్ ఆఫీసర్-1
పేస్కేల్;రూ. 15,800 - 39,100 + గ్రేడ్ పేరూ. 8,600/
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1
పేస్కేల్, రూ. 15,800 - 39,100 + గ్రేడ్ పే రూ. 5,400/
దరఖాస్తునిర్ణీత నమూనాలో
చివరితేదీ:ఏప్రిల్ 26
No comments:
Post a Comment