మీ ఫ్రెండ్స్ ఏ యాప్స్ వాడుతున్నారో ఇలా తెలుసుకోండి

మీ ఫ్రెండ్స్ ఏ యాప్స్ వాడుతున్నారో ఇలా తెలుసుకోండి
మీ ఫోన్ కోసం ఎప్పటికప్పుడు కొత్త apps కోసం వెదుకుతున్నారా? అయితే మీ ఫ్రెండ్స్ ఇప్పటికే వాళ్ల ఫోన్లలో ఏయే యాప్స్ ఇన్‌స్టాల్ చేసి వాడుతున్నారో లిస్టు చూడాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment