Musicని బట్టి పాట ఏంటో తెలుసుకోవాలా?

బయట రకరకాల మ్యూజిక్‌లు, పాటలు విన్పిస్తుంటాయి. కొన్ని బాగా నచ్చుతాయి. కానీ వాటి వివరాలు తెలియవు. అలాంటప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న యాప్‌ని ట్రై చేయండి. అది మ్యూజిక్‌ని విని కొన్ని క్షణాల్లో పాటని ఇట్టే చూపిస్తుంది. దాన్ని నేరుగా మీ ఫోన్లో ప్లే చేస్తుంది కూడా!

No comments:

Post a Comment