చరిత్రలో ఈరోజు 13-04-2016

1796: భారత్లోని బెంగాల్ నుండి అమెరికా ఏనుగును కొనుగోలు చేసింది. 

1905: రేడియో అన్నయ్య, ఆంధ్రబాలా నంద సంఘం సంస్థాపకుడు న్యాపతి రాఘవరావు జననం. 

1919: పంజాబ్లోని జలియన్ వాలాబాగ్లో సమావేశమైన భారత ఉద్యమకారులపై జనరల్ డయ్యర్ కాల్పులు జరిపాడు. 

1939: మొదటిసారిగా ఇండియన్ రెడ్ ఆర్మీ ఏర్పడింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఆయుధాలతో యుద్ధం చేయాలని తీర్మానించింది. 

1947: భారత్ - రష్యాల మధ్య దౌత్య సంబంధాలు మొదలయ్యాయి. 

1948: భువనేశ్వర్ను ఒడిషా రాష్ట రాజధానిగా ఏర్పాటు చేశారు. 

1984: కేరళ సైలెంట్ వ్యాలి ప్రాజెక్ట్ను ఉపసంహరించుకొని ఆ ప్రదేశాన్నంతంటిని నేషనల్ పార్క్గా ఏర్పాటు చేసింది. 

2007: ప్రసిద్ధ రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి మరణం.

No comments:

Post a Comment