1848 ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి విరేశలింగం పంతులు జననం.
1853:భారతదేశంలో మొదటి ప్రయాణికుల రైల్ బోర్ బంధర్ ముంబై థానే వరకు ప్రారంభించారు.
1889:ప్రముఖ హాస్యనటుడు చార్లీ చాప్లిన్ జననం.
1917:లెనిన్ ఫినాండ్లో ప్రవాసం నుండి తిరిగి పెట్రోగార్డ్కు వచ్చి రష్యన్ విప్లవంలో చేరాడు.
1962: మూడోసారి కాంగ్రెస్ ప్రభుత్వా నెహ్రు ఏర్పాటు చేశారు.
1976:జనాభా పెరుగుదలను అరికట్టేందుకు నూతన జనన నియంత్రణ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.
No comments:
Post a Comment