1914 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, హిందీ చలనచిత్ర దర్శకుడు బి.ఆర్. చోప్రా జననం.
1970 ఐక్యరాజ్యసమితి ధరిత్రీ దినోత్సవంగా ప్రకటించింది. (మొదటి ధరిత్రీ దినోత్సవం)
1994 అమెరికా 37వ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ మరణం.
1870 ప్యారిస్‌లో బాస్టిల్ కోట నిర్మాణం ప్రారంభం.
1521 ఫ్రెంచ్ రాజు ఫ్రాంకోయిస్-1 స్పెయిన్ పై యుద్ధాన్ని ప్రకటించాడు
1526 సౌత్ కరోలినాలో మొదటిసారి బానిసత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభమైంది.
1674 నెదర్లాండ్, మన్స్టర్ శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి.
1915 మొదటి ప్రపంచ యుద్ధసమయంలో మొదటిసారి సైన్యం విషవాయువులను ప్రయోగించింది.
1921 సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్‌కి రాజీనామా చేసి, స్వాతంత్రోద్యమం లో పాల్గొన్నారు.
1954 యూఎస్ఎస్ఆర్ యునెస్కోలో సభ్యత్వం పొందింది.
1967 గ్రీస్‌లో మార్షల్ లా అమల్లోకి వచ్చింది.
1969 మొదటిసారిగా మానవ నేత్ర మార్పిడి చేశారు.
1983 సోయుజ్ టి-8 భూమికి తిరుగు ప్రయాణ
No comments:
Post a Comment