1791: అమెరికన్ శాస్త్రవేత్త, టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త శామ్యూల్ మోర్స్ జననం
1908: నాలుగో ఒలంపిక్ క్రీడలు లండన్లో ప్రారంభమయ్యాయి.
1960: పార్లమెంటు, సుప్రీం కోర్టు, హైకోర్టుల్లో ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీలోనే జరగాలనీ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
1994: దక్షిణాఫ్రికాకు స్వాతంత్ర్యం లభించింది.
1994: దక్షిణాఫ్రికా స్వాతంత్ర్యదినోత్సవం.
1996 దేశంలో సాధారణ ఎన్నికలు ప్రారంభమయ్యాయి.
1997: గడ్డి కుంభకోణంలో బీహార్ సీ.ఎం. లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సీ.ఎం. జగన్నాథ్ మిశ్రా, కేంద్రమంత్రి చంద్రదేష్ ప్రసాద్ లతో సహా మరో 53 మందిని ప్రశ్నించాలనీ సీబీఐ నిర్ణయించింది.
2004: ప్రముఖనటుడు జె.వి. సోమయాజులు మరణం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment