చరిత్రలో ఈరోజు 5-04-2016

1768-మొట్టమొదటి యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రారంభమైంది. 

1908-ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జగ్జీవన్రామ్ జననం 

1980-మహాత్మాగాంధీ 385 కిలోమీటర్ల నడిచి గుజరాత్లోని దండి చేరుకున్నారు. దండి సత్యాగ్రహాన్ని పూర్తి చేశారు.

1848-సతార రాజ్యం అంతరించింది. 

1919-భారతీయ మొదటి షిప్పింగ్ కంపెనీ సింథియా స్టీమ్ నేవిగేషన్ తయారు చేసిన మొదటి షిప్ "లిబరిటీ" తన ప్రయాణాన్ని ప్రారంభించింది. దీని బరువు 5, 940 టన్నులు. 

1949-భారతీయ బాయ్స్ స్కౌట్స్ అండ్ గర్స్ గైడ్ ప్రారంభమైంది. దాని పేరును భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ గా మార్చారు. 

1957-కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. 

1979-మొట్టమొదటి నేవల్ మ్యూజియం ముంబాయిలో ఏర్పాటు చేశారు. 

1990-లోక్సభ పంజాబ్ బిల్ను ఆమోదించింది.

No comments:

Post a Comment