ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ప్రాజెక్టు మేనేజర్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
ప్రాజెక్టు మేనేజర్ - 8 ఖాళీలు
పేస్కేల్; నెలకు రూ. 50,000 - 70,000/
అర్హత పీహెచ్డీ (మెకానికల్/మెటీరియల్స్ లేదా బయో మెడికల్)
వయస్సు: 45 లోపు ఉండాలి
ప్రాజెక్టు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ - 2 ఖాళీలు
జీతం: నెలకు రూ. 40,000 - 58,000/
అర్హత: బీఈ/బీటెక్‌లో ఫస్ట్‌క్లాస్ మార్కులతో సీఎస్/ఐటీ బ్రాంచీలో ఉత్తీర్ణత.
కనీసం రెండేండ్లపాటు సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ డెవలప్ మెంట్ (గ్రాఫిక్స్ లేదా మొబైల్ లేదా క్లౌడ్ అప్లికేషన్స్)లో అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏండ్ల లోపు ఉండాలి.
ప్రాజెక్టు అసిస్టెంట్ - 6 పోస్టులు
అర్హతలు: బీఈ/బీటెక్(మెడికల్ ప్రాజెక్టుకు సంబంధించిన విభాగంలో) లేదా ఎంబీబీఎస్ లేదా బీపీటీలో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత.
జీతం: నెలకు రూ. 30,000 - 42,000/
ప్రాజెక్టు టెక్నికల్ అసిస్టెంట్ - మ్యానుఫ్యాక్చరింగ్ - 2 పోస్టులు
జీతం: నెలకు రూ. 18,000 - 28,000/
అర్హతలు: మెకానికల్ లేదా మ్యానుఫ్యాక్చరింగ్ లేదా ప్రొడక్షన్లో ఫస్ట్ క్లాస్‌లో డిప్లోమా ఉత్తీర్ణత. క్యాడ్/క్యామ్‌లో ప్రొడక్ట్ డెవలప్ మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్‌లో అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏండ్ల లోపు ఉండాలి.
చివరితేదీ: మే 2
No comments:
Post a Comment