బీసీపీఎల్ కింది పోస్టు భర్తీకి నోటి ఫికేషన్ విడుదలైంది

బ్రహ్మపుత్ర క్రాకర్ అండ్ పాలీమర్ లిమిటెడ్ (బీసీపీఎల్) కింది పోస్టు భర్తీకి నోటి ఫికేషన్ విడుదలైంది.

వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య - 30
డిప్యూటీ మేనేజర్ - 2, సీనియర్ మేనేజర్ (కెమికల్) -2, సీనియర్ మేనేజర్ (పైర్ అండ్ సేఫ్టే) - 1, మేనేజర్ (కెమికల్) - 5, మేనేజర్ (ఇన్స్టమెంటేషన్)1. మేనేజర్ (మెకానికల్) - 1, డిప్యూటీ మేనేజర్ (కెమికల్) - f, డిప్యూటీ మేనే జర్ (కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్) - 1, సీనియర్ ఇంజినీర్ (కెమికల్) - 8. సీనియర్ ఆఫీసర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్) - 1, సీనియర్ ఆఫీసర్ (ఫైర్ అండ్ సేఫ్టీ) - 1

ఎంపిక:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్:
రూ. 200/ ఎస్సీ, ఎస్టీ, పీహెచ్.సీ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు
దరఖాస్తు ఆన్లైన్లో

చివరితేదీ: ఏప్రిల్ 25

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment