షిప్పింగ్ కార్పోరేషన్లో అసిస్టెంట్ మేనేజర్ ఖాలీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

షిప్పింగ్ కార్పోరేషన్లో అసిస్టెంట్ మేనేజర్స్ ముంబైలోని షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్ ఖాలీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

విభాగాలు
మేనేజిమెంట్ : 11 
అర్హత మేనేజ్మెంట్/బిజినెస్ అడ్మినిస్టేషన్లో రెండేళ్ల పుల్స్టైమ్ మాస్టర్ డిగ్రీ ఉండాలి

లీగల్ : 1
అర్హత "లా"లోమాస్టర్ డిగ్రీ/తత్సమానం 

ఫైనాన్స్ అండ్ అకౌంట్స్: 2
అర్హత :ఏసీఏ/ఏఐసీడబ్యూఏఉండాలి. 

సివిల్ ఇంజనీరింగ్ : 1 
అర్హత: సివిల్ ఇంజనీరింగ్లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి,

వయసు : 2016 జనవరి 1 నాటికి 30 ఏళ్లకు మించరాదు 
ఎంపిక : రాత పరీక్ష గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వూద్వారా
ఆన్లైన్ రిజిస్తేషన్కు చివరితేదీ: ఏప్రిల్ 9, 2016 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment