సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్యూసీ) స్కిల్ వర్క్ అసి స్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
వివరాలు: మొత్తం పోస్టుల సంఖ్య - 49. 
జనరల్ - 37, 
ఎస్సీ - 8, 
ఎస్టీ - 1, 
ఓబీసీ - 3 పోస్టులు ఉన్నాయి.
పోస్టు పేరు:స్కిల్ వర్క్ అసిస్టెంట్ - వయస్సు: మే 14 నాటికి 18 - 30 ఏండ్ల మధ్య ఉండాలి. 
విద్యార్ధతలు: మెట్రిక్యులేషన్ లేదా ఐటీఐ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. ఎంపిక అకడమిక్ మెరిట్, ఫిజికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాస్తు నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ప్రకటన విడుదలైన 30రోజుల్లో పంపాలి. (ప్రకటన ఏప్రిల్ 9 - 15 ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది)


No comments:
Post a Comment