డీఐఏటీ (DIAT) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది

పుణెలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ (డీఐఏటీ)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు: డీఐఏటీ డీమ్స్ యూనివర్సిటీ. దీనికి డీఆర్డీవో, భారత ప్రభుత్వ నిధులు సమకూరుస్తాయి. 

ప్రొఫెసర్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎలక్షానిక్స్) - 1 

అసోసియేట్ ప్రొఫెసర్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ అప్లయిడ్ కెమిస్టీ) - 1 

అసిస్టెంట్ ప్రొఫెసర్ - (డిపార్ట్ మెంట్ ఆఫ్ మెకానికల్, మెటీరియల్స్, ఏరోస్పేస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) - 4 ఖాళీలు

దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి

చివరితేదీ: ఏప్రిల్ 27

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment