ఇండియన్ జ్యూట్ ఇండస్త్రీస్ రిసెర్చ్ అసోసియేషన్ (ఐజీఐఆర్ఏ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
మొత్తం పోస్టులు: 20
రిసెర్చ్ అసోసియేట్-3 పోస్టులు
ల్యాబొరేటరీ అసిస్టెంట్-2 పోస్టులు
ఫీల్డ్ అసిస్టెంట్-2 పోస్టులు
సీనియర్ రిసెర్చ్ అసోసియేట్-1 పోస్టు
ప్రాజెక్ట్ అసోసియేట్-2 పోస్టులు
పాలీమర్ ఇంజినీర్-1 పోస్టు
రిసెర్చ్ అసిస్టెంట్-1 పోస్టు
సీనియర్ రిసెర్చ్ అసిస్టెంట్-1 పోస్టు
జూనియర్ రిసెర్చ్ అసిస్టెంట్-1 పోస్టు
ప్రాజెక్ట్ అటెండెంట్-5 పోస్టులు
ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 పోస్టు
అర్హతలు: ఎమ్మెస్సీ/బీఎస్సీ (మైక్రోబయాలజీ, బాటనీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్టీ, లైఫ్ సైన్సెస్లో ఉత్తీర్ణతతత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
దరఖాస్తు; ఆన్లైన్ ద్వారా.
చివరి తేదీ: ఏప్రిల్ 22
No comments:
Post a Comment