న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లోకింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:2018 -17 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు
కోర్సులు: పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజం (హిందీ) - 82 సీట్లు (ఢిల్లీ)
కోర్సుఫీజ: రూ. 68,000/పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజం (ఇంగ్లిష్) - ఢిల్లీలో - 62 సీట్లు. దేన్కనాల్ - 82. ఐజ్వాల్ - 15, అమరావతి - 15, జమ్మ - 15, కొట్టాయం - 15
కోర్సుఫీజ: రూ. 68,000/పీజీడిప్లొమా కోర్స్ ఇన్ రేడియో అండ్ టీవీ జర్నలిజం - హిందీ/ఇంగ్లిష్
ఢిల్లీలో - 42 సీట్ల
ఫీజు - రూ. 1,20,000/- పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ అడ్వర్టైజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ - హిందీ/ ఇంగ్లీష్
ఢిల్లీలో -70 సీటు ఉన్నాయి.
ఫీజ: రూ. 93,500/- పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజం (ఒరియా)
దేనేకనాల్లో 23 సీట్లు ఉన్నాయి.
ఫీజు - రూ. 38,000/ డిప్లొమా కోర్స్ ఇన్ జర్నలిజం (ఉరూ)
ఢిల్లీలో 25 సీట్లు ఉన్నాయి.
ఫీజు రూ. 16,500/
దరఖాస్తు వెబ్ సైట్లో చూడవచ్చు
చివరితేదీ: మే 8
No comments:
Post a Comment