ధన్బాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ (ఐఎస్ఎం)లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
లైబ్రెరీయన్ - 1 ఇది జనరల్ కేటగిరీలో ఉంది. దీన్ని కాంట్రాక్టు రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
అసిస్టెంట్ లైబ్రెరీయన్ - 1 పోస్టు. ఇది జనరల్ కేటగిరీలో ఉంది. దీన్ని రెగ్యులర్ బేసిస్లో భర్తీ చేస్తారు.
డిప్యూటీరి స్టార్ - 1 పోస్టు. ఇది జనరల్ కేటగిరీలో ఉంది.
దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: లైబ్రెరీయన్ పోస్టులకు మే 27, రిజిస్టార్ పోస్టుకు మే 31
No comments:
Post a Comment