నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మినిస్త్రీ ఆఫ్ హోం అఫైర్స్‌కు చెందిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ), న్యూఢిల్లీ తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నికల్ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ స్ - ఫింగర్ ప్రింట్ ఎక్స్పర్ట్ 4
ఎక్స్‌ప్లోజివ్ ఎక్స్పర్ట్ 4
సైబర్ ఫోరెన్సిక్ ఎగ్జామినర్ 3
Biology ఎక్స్పర్ట్ 4
క్రైమ్ సీన్ అసిస్టెంట్. 4
ఫొటోగ్రాఫర్. 5
పూర్తి వివరాలకు వెబ్ సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: ఏప్రిల్ 25
No comments:
Post a Comment