కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల సంఖ్య -1. ఇది పీహెచ్సీ (హెచ్‌హెచ్) కేటగిరీకి కేటాయించారు.
అసిస్టెంట్ ఆంత్రోపాలజిస్ట్ - 2 ఖాళీలు. ఓబీసీ - 1, జనరల్ -1 ఉన్నాయి.
మహిళా వైద్య అధికారి - 2 పోస్టులు. ఈ రెండు పోస్టులు జనరల్ కేటగిరీలో ఉన్నాయి.
సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (టాక్సికాలజీ) -1 పోస్టు (జనరల్ కేటగిరీలో ఉంది)
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మే 12
No comments:
Post a Comment