జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు
ఇOడియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన గుజరాత్ రిఫైనరీ కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్తుల భరీకి దరఖాస్తులు కోరుతోంది.
ఇOడియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన గుజరాత్ రిఫైనరీ కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్తుల భరీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు:
జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్: ప్రొడక్షన్ – 116. అర్హత కెమికల్/ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిపొమా లేదా మ్యాడ్స్, ఫిజిక్స్ కెమిస్టీ / ఇండస్టియల్ కెమిస్టీ సబ్జె క్టులతో బీఎస్బీతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం అవసరం.జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్టికల్ - 28, మెకానికల్ పంప్ అండ్ కంప్రెసర్స్ - 16, ఇన్స్టమెం టేషన్ -1). అర్హత సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లోమాతోపాటు అనుభవం అవసరం.
ఎంపిక: రాతపరీక్ష స్కిల్/ ప్రొఫీషియెన్సీ/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా
దరఖాసు: ఆన్లైన్ లో
చివరి తేది: 30 సెప్టెంబరు.
No comments:
Post a Comment