కర్నూలు జిల్లా వైద్య, ఆరోగ్య అధి కారి (డీఎంహెచ్ఓ) కార్యాలయం అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ మండలాల్లో 79 సెకండ్ ఏఎన్ ఎం పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పదో తరగతితో పాటు 18 నెలల ఎంపీ హెచ్ డబ్ల్యూ (ఎఫ్) ట్రైనింగ్ సర్టిఫికెట్ లేదా సంబంధిత సబ్జెక్టులో ఇంటర్ ఓకేషనల్ కోర్సుతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 2018 ఆగస్టు 1 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు గరిష్ట సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ లో.
దరఖాస్తు ఫీజు: రూ.250(ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు లేదు).
దరఖాస్తుకు చివరితేదీ: సెప్టెంబర్ 4, 2018.
పూర్తి వివరాలకు వెబ్ సైట్: http://www.kurnool.ap.gov.in
డీఎంహెచ్ఓ-కర్నూలు 79 ఖాళీలు - అవుట్ సోర్సింగ్
Tags
# టెన్త్ క్లాస్ జాబ్స్
# నోటిఫికేషన్స్
Share This
నోటిఫికేషన్స్
Labels:
టెన్త్ క్లాస్ జాబ్స్,
నోటిఫికేషన్స్
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment