టీసీఎస్‌లో ఉద్యోగాలు డిగ్రీ పూర్తిచేసిన వారికి అవకాశాలు-చివరి తేదీ: ఆగస్టు 20, 2018

2019 నాటికి ఇంజనీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసిన వారితో పాటు, జనరల్ డిగ్రీ చేసిన వారిని కూడా అర్హులుగా ప్రకటించింది ప్రసిద్ధ టీసీఎస్ సంస్థ

పోస్టులు: నింజా డెవలపర్లు

అర్హత: బీఈ/బీటెక్/ఎంఈ/ఎంటెక్/ఎంసీఏ చేసిన వారు, ఇంజీనీరింగ్‌లో అన్ని స్పెషలైజేషన్లు చేసిన వారు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇతర సంబంధిత విభాగాల వారూ, డిగ్రీలో బీఎస్సీ/బీసీఏ/బీకాం/బీఏల్లో మేథమేటిక్స్/ స్టాటిస్టిక్స్ చదివి, ఆపై ఎంసీఏ చేసినవారూ అర్హులు. సంబంధిత సబ్జెక్టులలో 60% మార్కులు తప్పనిసరిగా కలిగి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: నేషనల్ క్వాలిఫయర్ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 20, 2018

పరీక్ష తేదీలు: 2018 సెప్టెంబరు 2,3 తేదీలు

వెబ్‌సైట్: http://www.careers.tcs.com

No comments:

Post a Comment