గ్రూప్-1లో 49, గ్రూప్-2లో 438 ఖాళీలను భర్తీ చేయడానికి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుమతిచ్చిందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో విపక్షాలు అడిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ లక్షా 7వేల ఉద్యోగాల నియామకాలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. 58వేల ఉద్యోగాల ఖాళీల సమాచారం ప్రభుత్వానికి అందిందని, ఇప్పటవరకు 11వేల ఖాళీలను భర్తీ చేశామని మంత్రి ఈటల స్పష్టం చేశారు.
Source: http://edu.andhrajyothy.com/
No comments:
Post a Comment