ముంబయిలోని వీవర్స్ సర్వీస్ సెంటర్ (డబ్యూఎస్.సి) గ్రూప్-సిపోసులభర్తీకి దరఖాస్తులుకోరుతుంది.
పోస్టులవివరాలు జూనియర్ వీవర్ : 4
అర్హతలు : పదోతరగతి, లూమ్స్ సెట్టింగ్, వీవింగ్లో కనీసం ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
జూనియర్ ప్రింటర్ :1
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత. టెక్స్టైల్ ప్రింటింగ్, స్క్రీన్ ప్రింటింగ్ ఫ్యాబ్రిక్ ప్రింటింగ్లో డిపొమా లేదా ఐటీఐ ఉండాలి, సంబంధిత విభాగంలో ఐదేళ్ళు అనుభవం
జూనియర్ అసిస్టెంట్: 1
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు వైండింగ్/వీవింగ్/వార్షింగ్ ట్రేడ్లో డిపొమా సంబంధిత విభాగంలో రెండేళ్ల అనుభవం.
వయసు : 30ఏళ్లకు మించకూడదు.
ఎంపిక: రాతపరీక్ష స్కిల్టెస్ట్ద్వారా
దరఖాస్తు: వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన దరఖాస్తులను పూర్తిచేసి పంపాలి.
చివరితేది: మే 10,2016
No comments:
Post a Comment