ఇండియన్ మ్యారీటైమ్ యూనివర్సిటీ ఆన్లైన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీఈటీ) నిర్వహణ కోసం నోటిఫికే షన్ విడుదల చేసింది. దీని ద్వారా ఆగస్టు 2010లో ప్రారంభమయ్యే ఎంటెక్ కోర్సులో ప్రవేశం కల్చి స్తారు. 
కోర్సులు, నేవల్ ఆర్కిటెక్టర్ అండ్ ఓషన్ ఇంజినీ రింగ్, డ్రెడ్డింగ్ అండ్ హార్బర్ ఇంజినీరింగ్లో ఎంటెక్, 
 అర్హతలు, ఇతర వివరాల కోసం వెబ్ సైట్ చూడొచ్చు 
దరఖాస్తు: ఏప్రిల్ 1 నుంచి ఆన్లైన్లో, 
చివరి తేది. 3 మే. 
ప్రవేశ పరీక్ష తేది: 4 జూన్ 


No comments:
Post a Comment