హైదరాబాద్ లోని Jai cabs కంపెనీ నందు డ్రైవర్ కావలెను
కంపనీ పేరు : Jai cabs
జీతం: 10000 నెలకు
అనుభవం: 3 సంవత్సరాల అనుభవం అవసరం
వివరణ:
బోవెన్ పల్లి డైరీ ఫారం రోడ్ నందు డ్రైవర్ ఉద్యోగాలు కలవు. 3 సంవత్సరాల అనుభవంతో పాటు badge కలిగిఉన్న వాళ్ళు సంప్రదించండి చేతన్ సింగ్, ఉచిత రూమ్ ఇయ్యబడును . హిందీ, ఇంగ్లీష్ తెలిసి ఉండాలి వయస్సు 27 నుండి 35 మధ్య ఉండాలి
చిరునామ: బోవెన్ పల్లి, ఆల్వాల్- హైదరాబాద్
No comments:
Post a Comment