1564: ఇంగ్లాండ్, ఫ్రాన్స్ శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి.
1827: ప్రముఖ సంఘ సంస్కర్త జ్యోతీరావ్ పూలే జననం.
1869: భారత స్వాతంత్ర్యోద్యమ కర్త, మహాత్మాగాంధీ సతీమణి కసూరిబాయి గాంధీ జననం.
1902 రూయివాల్, సౌత్ ఆఫ్రికాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.
1904:భారత ప్రఖ్యాత గాయకుడు, నటుడు కుందన్లాల్ సైగల్ జననం.
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థను స్థాపించారు.
1921: ఐయోవా రాష్ట్రం మొట్ట మొదటిసారిగా సిగరెట్ పై పన్ను విధించింది.
1957: బ్రిటన్ సింగపూర్ స్వయంపాలనను అంగీకరించింది.
1963: యూఎస్ నేవాడలో అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది.
No comments:
Post a Comment