హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) స్పెషల్ రిక్రూటిమెంట్లో భాగంగా ఖాళీగా కమర్షియల్, అకౌంట్స్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
అడ్మిన్, కమర్షియల్, అకౌంట్స్ ట్రెయినీ-8 పోస్టులు (ఎస్సీ-2, ఎస్టీ-4)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎం.ఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఇంగ్లీష్ టైపింగ్, స్టెనోగ్రఫీ, పీసీ ఆపరేటింగ్ సర్టిఫికెట్ లేదా ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్‌లో డిప్లొమా ఉండాలి.
వయస్సు 38 ఏండ్లకు మించరాదు
పే స్కేల్: రూ. 11,050-28,970/
ఎంపిక: రాత పరీక్ష ద్వారా -దరఖాస్తు: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ:ఏప్రిల్ 30
No comments:
Post a Comment