చరిత్రలో ఈరోజు 12-04-2016

1621: సిక్కుగురువు గురు తేజ్బహుదూర్ జననం. 

1881: మొదటి స్పేస్ షటిల్ కొలంబియాను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది. 

1919: వారానికి 48 గంటలు కనీస వేతనం తో పని కల్పించాలనీ బ్రిటిష్ పార్లమెంట్ బిల్లు పాస్ చేసింది. 

1962 మోక్ష గుండం విశ్వేశ్వరయ్య మరణం 

1992: హుస్సేన్ సాగర్లో పడిపోయిన బుదుడి విగ్రహాన్ని పైకి తీశారు. 

1992: ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు మాకినేని బసవపున్నయ్య మరణం. 

1997: మహారాష్ట్ర అసెంబ్లీ ప్రీ ప్రైమరీ స్కూల్ పిల్లలకు ఇంటర్వ్యూ నిర్వహించడాన్ని నిషేధిస్తూ బిల్లు పాస్ చేసింది. 

2000: కేంద్రం ఎల్టీటీఈని నిషేధించింది. 

1967: మొదటి నెహ్రు అవార్డును యూఎన్ సెక్రెటరీ జనరల్ యు.థాంట్ అందు కున్నారు.

No comments:

Post a Comment