JIPMER పుదుచ్చేరి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది

పుదుచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (జిప్మర్) బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
కోర్సులు - సీట్ల వివరాలు:

బీఎస్సీ నర్సింగ్ 75

బీఏఎస్ఎల్పీ (బ్యాచిలర్ ఆఫ్ ఆడియాలజీ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజీ):

బీఎస్సీ అలైడ్ మెడికల్ సైన్సెస్ 74 

విభాగాలు: అనస్థీషియా టెక్నాలజీ, కార్డియక్ లేబొరేటరీ టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, ఎంఎల్టీ ఇన్ బ్లడ్ బ్యాంకింగ్, మెడికల్ టెక్నాలజీ-రేడియో డయాగ్నోసిస్, న్యూరో టెక్నాలజీ మొదలైనవి. 

అర్హత: ఫిజిక్స్, కెమి సీ, బయాలజీ/బోటనీ, జువాలజీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణత 

వయసు: 2016 డిసెంటర్ 31 నాటికి 17 ఏళ్లకు మించకూడదు.

ఎమ్మెస్సీ నర్సింగ్ (పీడియాట్రిక్, కమ్యూనిటీ హెల్త్, మెడికల్ సర్జికల్, సైకియాట్రిక్ ఒబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజికల్): 25 

పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ నర్సింగ్ (క్రిటికల్ కేర్, కార్డియో-థోరాసిక్, ఆపరే షన్ రూం, అంకాలజీ, న్యుయోనటాల్/ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్). 50

ఎమ్మెస్సీ అలైడ్ మెడికల్ సైన్సెస్: 23 

విభాగాలు: మెడికల్ బయోకెమిస్త్రీ, ఎంఎల్టీ-మైక్రోబయాలజీ, ఎంఎల్టీపాథాలజీ, మెడికల్ ఫిజియాలజీ, బయో స్టాటిస్టిక్స్(మెడికల్ బయోమెట్రిక్స్)

మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఎంపీహెచ్): 30 

అర్హత: కోర్సులను బట్టి సంబంధిత లేదా అనుబంధ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. + పీహెచ్డీ విభాగాలు: బయోకెమిస్త్రీ, క్లినికల్ ఇమ్యునాలజీ, మెడిసిన్, మైక్రోబయాలజీ, పాథాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మాకాలజీ, ఫిజియాలజీ. 

అర్హత: లైఫ్ సైన్సెస్ విభాగంలో ఎమ్మెస్సీ/ ఎంఫిల్/పీజీ లేదా ఎంబీబీఎస్ డీఎం/ ఎం.హెచ్/ఎండీ/డీఎన్బీ ఉండాలి. 

ఎంపిక: రాత పరీక్ష ద్వారా, ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: జూన్ 8 

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

No comments:

Post a Comment