1654: ఇంగ్లాండ్, నెదర్లాండ్ శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి.
1738 బాటిల్ ఓపెనర్‌ను కనుగొన్నారు.
1788 బ్రిటన్, నెదర్లాండ్స్, ప్రష్యా ఒప్పందంపై సంతకం చేశాయి.
1896: మొదటిసారి నిర్వహించిన ఆధునిక ఒలంపిక్ క్రీడలు ఏథెన్స్లో ముగిసాయి.
1925 గోదావరి, కృష్ణా జిల్లాల్లో కొంత భాగాన్ని విడదీసి ప్రత్యేక జిల్లాగా పశ్చిమ గోదావరి జిల్లాను ఏర్పరిచారు. అప్పటి నుండి గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాగా పేరు మార్చుకొంది.
1948 యూదులకు, అరబ్‌లకు జరిగిన యుద్ధంలో అరబ్‌లు ఓడిపోయారు.
1952 యూఎస్ నేవాడలో అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది.
1970 లిబియన్ నాయకుడు గడాఫీ హరిత విప్లవం ప్రారంభించారు.
1978: బ్రిటన్ అణుపరీక్ష ప్రయోగాన్ని నిర్వహించింది.
No comments:
Post a Comment