గాస్ ఆధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 
సీనియర్ మేనేజర్. హెచ్ఆర్ - 2 లా - 2 
డిప్యూటీ మేనేజర్. లా - 2 
సీనియర్ వెల్ఫేర్ ఆఫీసర్. 2 
ఆఫీసర్ అఫీషియల్ లాంగ్వేజ్ - 3 
జూనియర్ సూపరింటెండెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ - 2. 
దరఖాస్తు; ఆన్లైన్లో 
చివరి తేది. 2 మే


No comments:
Post a Comment