1858: భారత రత్న గ్రహీత, సామాజిక వేత్త దొండ కేశవ్ కార్వే జననం.
1859: ప్రముఖ స్వాతంత్ర్యోద్యమకారుడు తాంతియాతోపే మరణం.
1923: మన్యం వీరుడు, అలూరి సీతారా మరాజు అన్నవరం పోలీస్ స్టేషన్ పై దాడిచేశారు.
1930: భారత స్వాతంత్ర్యోద్యమంలో సూర్య సేన్, మరికొంతమంది రిపబ్లికన్ ఆర్మీతో కలసి చిట్గాంగ్ ఆయుధకారా గారంపై దాడిచేశారు.
1955: ప్రముఖ భౌతిక శాస్రవేత్త ఐన్‌స్టీన్ మరణించారు.
1959 ఇండస్ నదిపై ప్రాజెక్ట్‌కు సంబంధించి ఒక సంవత్సర కాలపు ఒప్పందంపై భారత్ -పాకిస్థాన్ సంతకం చేశాయి.
1992: భారత దేశానికి రాకెట్ టెక్నాలజీ అందించడాన్ని రష్యా నిలిపివేసింది.
1991: దేశంలో మొట్టమొదటిసారిగా 100 శాతం అక్షరాస్యత సాధించినట్లు కేరళ ప్రకటించింది.
No comments:
Post a Comment