ఎఫ్ డీ డీ ఐ (FDDI)లో ఉద్యోగాలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్న
ది సీనియర్ సిస్టమ్ అసిస్టెంట్/సిస్టమ్ అసిస్టెంట్-8 పోస్టులు
అర్హత: కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్, బీసీఏ, బీఎస్సీలో ఉత్తీర్ణత
హాస్టల్ వార్డెన్ -4 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో కనీసం మూడు నుంచి ఐదేండ్ల అనుభవం ఉండాలి
లైబ్రెరీ అసిస్టెంట్-5 పోస్టులు
అర్హత: లైబ్రెరీ సైన్సెస్‌లో డిప్లోమా ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో కనీసం ఏడాది అనుభవం ఉండాలి
మెషిన్ మెకానిక్-3 పోస్టులు
అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్‌తోపాటు మెకానిక్ ట్రేడ్‌లో ఐటీవిలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో పదేండ్ల అనుభవం ఉండాలి
రికార్డ్ కీపర్-1 పోస్టు
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి
డిప్యూటీ/అసిస్టెంట్ మేనేజర్-27 పోస్టులు
విభాగాలు: అడ్మినిస్టేషన్, మెయింటెనెన్స్, స్పోర్ట్స్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్, కమ్యూనికేషన్ అడ్ పబ్లిక్ రిలేషన్, ట్రెయినింగ్ సెల్, ఐటీఎస్సీ
అర్హత: జనరల్ మేనేజ్మెంట్, పర్సనల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ మేనేజ్మెంట్, మెటీరియల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, పబ్లిక్ రిలేషన్స్‌లో ఎంబీఏపీజీ సివిల్ ఎలక్టికల్ మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/బీటెక్, వేంసీఏ, ఎంకామ్‌లో ఉత్తీర్ణత సంబం ధిత విభాగంలో కనీసం మూడు నుంచి నాలుగేండ్ల అనుభవం ఉండాలి
ఆఫీస్ అసిస్టెంట్-8 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు సంబంధిత విభాగం లో అనుభవం ఉండాలి.
స్టోర్ కీపర్-8 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.
ఆఫీస్ అటెండెంట్-10 పోస్టులు
అర్హత పదోతరగతి/మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణత
డ్రైవర్ -8 పోస్టులు
అర్హత పదోతరగతి/మెట్రిక్యులేషన్లో ఉత్తీర్ణత హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.
ఎంపిక: ఆబ్జెక్టివ్ రాత పరీక్ష/ఇంటర్వ్యూద్వారా.
దరఖాస్తు నిర్ణీత నమూనాలో పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తులను సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.
The Manager (Admin & Personnel), Footwear Design & Development Institute, A-10, A, Sector-24, Noida- 201 301
చివరితేది: ఏప్రిల్ 18 నుంచి 21 రోజుల్లోగా పోస్ట్ ద్వారా పంపాలి.
No comments:
Post a Comment