1572 ఫ్రాన్స్, ఇంగ్లాండ్‌లు స్పానిష్ సైనిక ఒడంబడికను వ్యతిరేకిస్తూ సంతకం చేశాయి.
1654: ఇంగ్లాండ్, స్వీడన్లు ఒప్పందంపై సంతకం చేశాయి.
1739: స్పెయిన్, ఆస్ట్రేలియా శాంతి ఒప్పందంపై సంతకం చేశాయి.
1891: భారతీయ రిజర్వ్ బ్యాంక్ రెండో గవర్నర్‌గా నియమితులైన జేమ్స్ టేలర్ జననం.
1910: వాణిజ్య ప్రఖ్యాత అమెరికన్ రచయిత మార్క్‌ట్వేయిన్ మరణం. 
1941: నాజీ జర్మనీకి గ్రీస్ లొంగిపోయింది. 
1944: ఫ్రాన్స్‌లో మహిళలు ఓటు వేయడానికి అర్హత పొందారు. 
1960: బ్రెసీలియా ఏర్పాటయ్యింది. 
1961: అల్జీరియాలో ఫ్రెంచ్ సైన్యం తిరుగుబాటు ప్రారంభించింది. 
1994: సౌర మండలం బయట ఇతర గ్రహాలను కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
1997: భారత ప్రధానమంత్రిగా ఐ.కె. గుజ్రాల్ నియమితులైనారు. బ్రెజిల్ రాజధానిగా


No comments:
Post a Comment