1920 పోలిష్ దళాలు ఉక్రేయిన్ పై దాడిచేశాయి.
1921: బెల్జియంలో మొదటసారిగా మున్సిపల్ ఎలక్షన్స్ జరిగాయి.
1954: యూఎస్ఎస్ఆర్, ఆస్ట్రేలియా మధ్య దౌత్యసంబంధాలను నిలిపివేసింది.
1959 దేశ బహిష్కరణకు గురైన దలైలామాను నెహ్రు కలిసారు.
1965: నేపాల్ రాజు మహేందర్ కోసి బ్యారేజీని ప్రారంభించారు.
1970; చైనా మొదటిసారి "డాంగ్ ఫాంగ్ హాంగ్-1 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
1973: సచిన్ టెండూల్కర్ జననం.
1998: పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లోకి వచ్చింది.
No comments:
Post a Comment