అసిస్టెంట్ మేనేజర్ ఖాళీలు మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ చెందిన బామర్ లారీ అండ్ కం. లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ ఖాళీల భర్తీకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ-నాన్ క్రిమిలేయర్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల కోరుతోంది.
పోస్టుల సంఖ్య: 21
అర్హత: ఎంబీఏ/ సీఏ/ ఐసీడబ్యూఏ/ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ఉత్తీర్ణత ఏడాది అనుభవం తప్పనిసరి.
ఆన్లైన్ రిజిస్టేషన్కు చివరి తేది: మే 21
No comments:
Post a Comment